Surprise Me!

IPL 2018: 'All-rounder' Rashid Khan in Elite Company After Eden Gardens Heroics | Oneinda Telugu

2018-05-27 13 Dailymotion

Afghanistan star cricketer Rashid Khan showcased his all-round skills to single-handedly propel Sunrisers Hyderabad to a 13-run win over Kolkata Knight Riders in the second Qualifier of the Indian Premier League, here on Friday (May 25).

కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చాడు రషీద్ ఖాన్. అంతేకాకుండా.. క్రికెట్‌ అభిమానుల మనసు దోచుకున్నాడు. మరోవైపు సచిన్‌లాంటి దిగ్గజాల నుంచి ప్రశంసలూ అందుకున్నాడు ఈ అఫ్గాన్‌ లెగ్‌ స్పిన్నర్‌.

ఈడెన్‌ గార్డెన్స్‌లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో చిరస్మరణీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రషీద్‌. దీంతో హైదరాబాద్‌ 14 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలిచి ఫైనల్‌లోకి చేరింది. ఈ మ్యాచ్‌లో 10 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచిన రషీద్‌.. తర్వాత బంతితో అద్భుతాలు చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

#ipl2018
#rashidkhan
#t20spinner
#sachintendulkar
#sunrisershyderabad

Buy Now on CodeCanyon